AP CM Chandrababu responded to Supreme Court orders: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు. ‘తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ‘సత్యమేవ జయతే’, ‘ఓం నమో వేంకటేశాయ’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.