ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ అవార్డ్స్ దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే ‘ఓపెన్ హైమర్’ సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా 7 అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు ‘పూర్ థింగ్స్’ అనే సినిమాకు 4 విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. పూర్తి జాబితా..
ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– 20 డేస్ ఇన్ మరియూపోల్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
బెస్ట్ సౌండ్ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం-ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)