Actress Raai Laxmi Enjoying Her Switzerland Vacation: కాంచన మాల కేబుల్ టీవీ
చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించిన రాయ్ లక్ష్మీ..తన హాట్ హాట్ లుక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా, బ్లాక్ బికినీతో పాటు కాంబినేషన్ గాగుల్స్ ధరించి కుర్రకారు మతిపోగొడుతోంది. స్విట్జర్లాండ్లోని జెనీవా సరస్సుల్లో బోట్ షికార్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.