Trending Now

Johnny Master: జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. బాధితురాలిపై ఫిర్యాదు చేసిన ఆయేషా!

A twist in Johnny Master’s case: జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన బాధితురాలిపై.. మాస్టర్ భార్య ఆయేషా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తను ఆమె ప్రేమ, పెళ్లి పేరుతో వేధించిందని అన్నారు. బాధితురాలి తల్లి కూడా తమను వేధించిందని, చివరకు తాను ఆత్మహత్యా యత్నం చేసుకునే పరిస్థితికి కూడా కారణం వాళ్లిద్దరేనని పేర్కొన్నారు. తనకు, తన పిల్లలకు ఏమైనా అయితే వారిద్దరే కారణమని అన్నారు. మరోవైపు, జానీ మాస్టర్‌కు 3 రోజుల పోలిస్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

Spread the love

Related News

Latest News