ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాల సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న చేతుల మీదుగా 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు కొంకటి నళిని దేవి, బోజు రమాదేవి, కోమటి స్వర్ణలత, పెరుక భాగ్యరెడ్డి, లావణ్య, చిత్తారి పద్మ, మ్యాదరవేణి వేణు, మ్యాదరబోయిన శ్రీనివాస్, గోవిందు రవి, దొడ్డి శ్రీనివాస్, గుళ్ళ రాజు, బొల్లి కల్పన, భూక్యా సరోజన, రత్నమాల, వల్లపు రాజు, రమేష్, బొజ్జ హరీష్, వాల సుప్రజ, కో ఆప్షన్ మెంబర్స్ అయిలేని శంకర్ రెడ్డి, ఎండీ ఆయుబ్, శ్రీలత, లలిత, మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, ఆర్ ఐ రాజయ్య, మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.