Kaun Banega Crorepati: కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. రూ.కోటి ప్రశ్న ఇదే!

Kaun Banega Crorepati: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్‌లో 22 ఏళ్ల యువకుడు చందర్‌ ప్రకాశ్‌ రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ షోలో ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. ‘శాంతి నివాసం’ అనే అరబిక్‌ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉందని వ్యాఖ్యాత అమితాబ్‌ కోటి ప్రశ్న అడిగారు. సోమాలియా, ఒమన్‌, టాంజానియా, బ్రూనై నాలుగు ఆప్షన్లు ఇవ్వగా.. చందర్‌ ప్రకాశ్‌ ‘డబుల్ డిప్‌’ లైఫ్‌లైన్‌తో టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు బిగ్‌బీ ప్రకటించాడు.

Related News

Latest News