Trending Now

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలార్పారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News