ఖేలో ఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతిపక్షం, నవంబర్ 03: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యువజన క్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఈ పోటీలను మంచి అవకాశంగా మలుచుకోవాలని స్పష్టం చేశారు. ఎనిమిదో విడత ఖేలో ఇండియా యువజన క్రీడలు-2026 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మైదానాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులకు...
ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్.. కవిత విమర్శలు
ప్రతిపక్షం, అక్టోబర్ 31: ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు, వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కొత్త రాజకీయ శక్తిగా తమ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకృతి సంపద, అడవులు, నదులు, వ్యవసాయానికి అనుకూలమైన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు కనీస పాఠశాలలు లేకపోవడం ఆందోళనకరమని, రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.11 లక్షలు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 లక్షలు కూడా లేదని పేర్కొన్నారు....
మియాపూర్‌లో రూ.50 వేల కోట్ల భూమిపై ప్రభుత్వానిదే హక్కు.. సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, అక్టోబర్ 30: రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల భూమిపై సర్వహక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ తీర్పు తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిని పూర్తిస్థాయిలో రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు...
తెలంగాణలో పెట్టుబడులకు నేను భరోసా.. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా: సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, అక్టోబర్ 30: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టే ప్రతి పెట్టుబడికి భద్రత కల్పించడంతో పాటు, పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులకు తాను ఒక రక్షకుడిగా ఉంటానని, వారి వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ముందుంటుందని భరోసా ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ సహకారం అందించడం, అవసరమైన మద్దతు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ సన్నాహక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని...
రిజర్వేషన్లే భావితరాలకు ఆస్తి.. జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి: కవిత
ప్రతిపక్షం, అక్టోబర్ 28: రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనం అందించే విలువైన ఆస్తి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, ఈ అంశంపై తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్తంగా నిర్వహించిన హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఓబీసీల జనాభా ఎంత ఉందో అధికారికంగా తేలితేనే విద్య, ఉద్యోగాలు, రాజకీయాలతో పాటు ఇతర రంగాల్లో తమకు దక్కాల్సిన...
తెలంగాణ

దేవుడి భూమికి దిక్కులేదా?
November 3, 2026
7:53 pm

ఆపదలో ఉన్న చిన్నారికి హరీశ్ రావు ఆపన్నహస్తం!
November 3, 2026
7:46 pm

“వెంకన్నా.. మల్లన్నా.. ఎలా ఉన్నారు?”
November 3, 2026
7:43 pm

హైదరాబాద్ కమిషనర్ పరిధిలోని పెండింగ్ లైసెన్సులు వెంటనే ఇవ్వాలి.
November 3, 2026
7:32 pm

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌తో ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ భేటీ
November 3, 2026
7:27 pm

మైనర్లకు వాహనాలిస్తే చర్యలు తప్పవు!
November 3, 2026
7:23 pm
ఆంధ్రప్రదేశ్

ఆ నలుగురి గురించి పట్టించుకోకపోతే..!
November 3, 2026
3:00 pm

బీపీ మాత్రలు వేసుకోవడం మర్చిపోతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
November 3, 2026
12:07 pm

పండుగల వేళ Gen Zను వెంటాడుతున్న ‘ఫోమో’ భయం.. సోషల్ మీడియాతో పెరుగుతున్న ఒత్తిడి!
November 2, 2026
1:21 pm

పిల్లల్లో ప్రతికూల ప్రవర్తనకు డిజిటల్ అలవాట్లు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోండి!
November 2, 2026
11:08 am

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలకు స్వల్పంగా పెంపు.. హైదరాబాద్‌లో రూ.3,000 దాటిన ధర!
November 1, 2026
10:59 am

నవంబర్‌లో సామాన్యులపై కొత్త నిబంధనల ప్రభావం.. గ్యాస్ ధరల నుంచి పెన్షన్ల వరకు కీలక మార్పులు!
October 31, 2026
6:41 pm
జాతీయం

రాత్రి పూటా సూర్యరశ్మి.. స్పేస్‌లో కొత్త ప్రయోగం!
November 3, 2026
3:08 pm

బిస్కెట్ల బిజినెస్‌పై రిలయన్స్ ఫోకస్
November 3, 2026
10:40 am

ఫేక్ ఫొటోలతోనూ దొరికిపోయిన కాంగ్రెస్.. కిరణ్ రిజిజు సెటైర్లు
November 2, 2026
10:46 am

సిక్కు అల్లర్ల బాధితుల గాయాలపై కాంగ్రెస్ ఉప్పు జల్లుతోంది.. అమిత్ షా తీవ్ర విమర్శలు!
November 1, 2026
6:14 pm

రాహుల్ ప్రధాని కావాలంటే జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండాలి: అమిత్ షా సెటైర్లు!
November 1, 2026
6:03 pm

మోదీని గద్దె దించాలి.. రాజ్యాంగాన్ని కాపాడాలి: ఖర్గే
November 1, 2026
5:08 pm
సినిమా

ఏఐ, డీప్‌ఫేక్ దుర్వినియోగంపై చిరు, చరణ్ ఆందోళన.. చర్యలు తీసుకుంటామన్న అమిత్ షా
November 3, 2026
10:36 am

RC17లో శ్రీకృష్ణుడి పాత్రలో రామ్‌చరణ్? ఆసక్తి రేపుతున్న అనౌన్స్మెంట్ పోస్టర్!
November 1, 2026
4:31 pm

రెండు భాగాలుగా ఛత్రపతి శివాజీ బయోపిక్.. టైటిల్ రోల్లో రిషబ్ శెట్టి!
October 31, 2026
11:26 am

100 మంది జానపద కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్.. ప్రత్యేక ఆకర్షణగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం!
October 31, 2026
10:27 am

‘మెగావర్స్’లో పవన్, చరణ్, ప్రభాస్ సందడి?
October 30, 2026
12:14 pm

మెగాస్టార్ టాక్ షో.. అధికారికంగా ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
October 29, 2026
7:00 pm
ఆరోగ్యం

దేవుడి భూమికి దిక్కులేదా?
November 3, 2026
7:53 pm

Rahul: రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
October 5, 2024
12:57 pm

Saif Ali Khan: రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
September 27, 2024
8:42 pm

Rahul Gandhi: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
September 25, 2024
8:13 pm

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఫైర్
September 21, 2024
1:29 pm

Rahul Gandhi: మోదీపై ద్వేషం లేదు..అమెరికా పర్యటనలో రాహుల్
September 10, 2024
11:32 am
వ్యాపారం

Krishnashtami: శ్రీకృష్ణాష్టమికి రూ. 25 కోట్ల వ్యాపారం.. ప్రకటించిన కాయిట్!
August 27, 2024
4:51 am

ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్.. కవిత విమర్శలు
October 31, 2026
11:14 am


తెలంగాణలో పెట్టుబడులకు నేను భరోసా.. మీ పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా: సీఎం రేవంత్ రెడ్డి
October 30, 2026
8:53 am

రిజర్వేషన్లే భావితరాలకు ఆస్తి.. జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి: కవిత
October 28, 2026
6:29 pm

హైదరాబాద్‌లో తాగునీటి కొరత రాకూడదు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు!
October 28, 2026
5:33 pm