Telangana: తెలంగాణలో సమగ్ర కులగణన.. కీలక ఉత్తర్వులు

Family Survey in Telangana: తెలంగాణలో సమగ్ర కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీఓలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. ఈ మేరకు సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తున్నట్లు ఆమె తెలిపారు. 60 రోజుల్లోనే సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Related News

Latest News