వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా బదిలీ

•రెండు నెలలకే బదిలీ కావడం చర్చనీయాoశం

ప్రతిపక్షం, జూన్ 30, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేష్ మీనా వనపర్తికి బదిలీపై వచ్చి రెండు నెలలు గడవక ముందే మళ్ళీ వికారాబాద్ కు అడిషనల్ ఎస్పీగా బదిలీ కావడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జిల్లాలలో ఒక్క అడిషనల్ ఎస్పీ ఒక్కరే బదిలీ కావడం. అది సీఎం సొంత జిల్లాకు బదిలి కావడం వెనకా ఇక్కడి రాజకీయ నాయకుల ఒత్తిడిలా? లేకా యువ ఐపి ఎస్ అధికారి అ సేవలను సీఎం సొంత జిల్లాకు అందించాలన్న ఉద్దేశ్యమా?అన్నా మీ మాంసలు చర్చకు దారితిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News