ప్రతిపక్షం, మహబూబ్నగర్
మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి పై బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి 108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు.





























