సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటన

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 26: నేడు ఉదయం 9:30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో వేములవాడ కమాన్ ,సిరిసిల్ల రోడ్ లో గల సుడా పార్క్ వద్ద చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
ఉదయం 11:00 గంటలకు కరీంనగర్ TGSRTC బస్‌స్టేషన్ కాంప్లెక్స్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.ఉదయం 11:30 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ రోడ్ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం 12:00 గంటలకు కరీంనగర్ ఇందిరా భవన్ లో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం 1వ మహాసభ – 2026 కార్యక్రమంలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2:00 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ సభలో పాల్గొంటారు.

Spread the love

Related News

Latest News