ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 12(ప్రతిపక్షం):హైదరాబాద్ కర్మన్ ఘాట్ లోని శుభం ప్రెస్టేజ్ లో జరిగిన ఎమ్మెల్సీ.దేశపతి శ్రీనివాస్ కుమార్తె నిశ్చితార్థ వేడుకకు మాజీ మంత్రి.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.నూతన జంట జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Related News

Latest News