Trending Now

‘అగ్నిబాణ్’ ప్రయోగం విజయవంతం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ చేసిన ‘అగ్నిబాణ్’ ప్రయోగం విజయవంతమైంది. ఇది త్రీడీ ప్రింటెడ్ సెమీ-క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజిన్‌ కలిగిన సింగిల్ స్టేజ్ లాంఛ్ వెహికల్ కావడం విశేషం. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రైవేటు రోదసి పరిశ్రమలో ఇది ఓ మైలురాయి అని కొనియాడింది. గత నెల 7నే ఈ లాంఛ్ జరగాల్సినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

Spread the love

Related News

Latest News