మొదటి రౌండ్‌లో బీజేపీ ఆదిక్యం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 4 : ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితమైన వాతావరణంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి మొదటి రౌండ్ పూర్తయింది. ఇందులో 519 ఓట్లు కాంగ్రెస్, 27 54, బీజేపీ 3871 ఓట్లు సాధించాయి. మొదటి రౌండు బీజేపీ 1168 కోట్ల ఆదిక్యంలో ఉంది.

Related News

Latest News