OSCARS: బెస్ట్ యాక్టర్‌గా మర్ఫీ, బెస్ట్ డైరెక్టర్‌గా క్రిస్టోఫర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డ్స్-2024లో బెస్ట్ యాక్టర్‌గా ఐరిష్ యాక్టర్ సిలియన్ మర్ఫీ ఎంపికయ్యారు. ఓపెన్‌హైమర్ సినిమాలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ డైరెక్టర్‌గా ఇదే సినిమాకు క్రిస్టోఫర్ నోలన్ అవార్డును అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డును లుడ్విగ్ గోరాన్సన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును హొయితే వాన్ హొయ్తెమ సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్‌ ఎంపికయ్యారు.

Spread the love

Related News

Latest News