Trending Now

సునీతా మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం..

ప్రతిపక్షం, ఎల్బీనగర్- ఏప్రియల్ 8:మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు తమ వంతు సహాయ సహకారం అందించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మద్ది కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో నడుస్తున్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో 14 పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని అన్నారు. మల్కాజ్గిరి చేవెళ్ల ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోయిలకొండ సునీల్ కుమార్, నోముల రవీందర్ గౌడ్, గ్యారాల శ్రీకాంత్ గౌడ్, ఉమేష్ బాబు, లక్ష్మణ్ యాదవ్, విజయ్ నరసింహ రెడ్డి, సంధిప రెడ్డి, సాయి రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కర్మాన్ఘాట్ ఆర్యవైశ్య సంఘం జనరల్ సెక్రెటరీ రమాకాంత్ గుప్తా, వెంకటేష్, దిలీప్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Related News

Latest News