Trending Now

ఉమెన్స్ డే కానుక.. మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News