గోవిందాపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూన్ 29: బాలీవుడ్ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీత అహుజా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రియాల్టీ షోలో మాట్లాడిన ఆమె, పెళ్లి తర్వాత కూడా గోవిందాకు పలువురు మహిళలతో అఫైర్స్ ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలను భరించాల్సి ఉంటుందని, సినీ పరిశ్రమలో హీరో–హీరోయిన్లకు అఫైర్స్ అనేవి సాధారణమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకోగా, వారికి టీనా అహుజా, యశ్వర్ధన్ అహుజా అనే ఇద్దరు సంతానం ఉన్నారు.

Spread the love

Related News

Latest News