ప్రతిపక్షం, జూలై 01: నటి సమంత తన బేబీ బంప్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకున్నారు. “My six-pack. I’ll see you when I see you” అనే సరదా క్యాప్షన్ జోడించడంతో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని సమంత అధికారికంగా వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 1న దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
















