ఎల్ఓసీ, ద్వారా ముగ్గురికి రూ.4.20, లక్షలు ఎల్ఓసీ అందించిన కోరుట్ల ఎమ్మెల్యే, డా. సంజయ్ కల్వకుంట్ల.

ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్, 21: జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే, క్యాంపు కార్యా లయంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ముగ్గురికి ఎల్ఓసీ (LOC) పత్రాలను కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ అందజేశారు.. ఈ సందర్భంగా మల్లాపూర్ మండలం రేగుంట, గ్రామానికి చెందిన అడ్మాల నర్సారెడ్డికి,రూ.1,10,000/-లు, కోరుట్ల పట్టణానికి చెందిన గిన్నెల పద్మ,కు రూ.2,00,000/-లు, కోరుట్ల మండలం ఐలాపూర్, గ్రామానికి చెందిన బద్దం లింగుకు, రూ.1,10,000/-ల విలువైన ఎల్ఓసీ పత్రాలను ఎమ్మెల్యే, అందజేశారు.మొత్తం ముగ్గురికి రూ.4,20,000/-లు అందించేలా ఎల్ఓసీలు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల కు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Latest News