కౌంటింగ్ కేంద్రం నుండి వెనుదిరిగిన బీఆర్‌ఎస్ అభ్యర్థి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఖమ్మంలో కౌంటింగ్ కేంద్రం నుండి బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు వెనుదిరిగిపోయారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 19,000 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. మల్కాజ్ గిరి, సికింద్ర బాద్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. మహబూబ్ నగర్ పోస్టల్ బ్యాలెట్‌లో డీకే అరుణ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ బాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు. మెదక్‌లో రఘునందన్ రావు లీడ్‌లో ఉన్నారు. ఖమ్మం రెండో రౌండ్ ముగిసేససరికి కాంగ్రెస్ 46,000 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

Related News

Latest News