Trending Now

Pawan: వైసీపీ పాలనలో ఆలయాలను అపవిత్రం చేశారు.. డిప్యూటీ సీఎం పవన్!

Temples were desecrated during YCP regime.. Deputy CM Pawan: తిరుమల లడ్డూ అపవిత్రమైనందున ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, రథాలు తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామని పేర్కొన్నారు. తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్‌ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Spread the love

Related News

Latest News