ప్రతిపక్షం కోదాడ నవంబర్ 25: సూర్యాపేట జిల్లా మోతే మండలం బురకచర్ల గ్రామానికి చెందిన కొండా వెంకట నరసయ్య లక్ష్మీల కుమారుడు కొండా సందీప్ మానస ల వివాహం మోతే మండల కేంద్రంలోని స్వస్తిక్ గార్డెన్స్ నందు జరగగా అట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ యూత్ మండల నాయకులు బత్తెం నవీన్ మరియు బిఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




























