Trending Now

వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చిన మరో అప్‌డేట్..

తేదీ ఆధారంగా చాట్‌ను సెర్చ్ చేసుకునే ఆప్షన్‌ను పరిచయం చేసిన పాపులర్ యాప్

ప్రతిపక్షం, టెక్నాలజీ: యూజర్లకు ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లపై తేదీల ప్రకారం చాట్‌ను సెర్చ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది.

Spread the love

Related News