140వ ‘మన్ కీ బాత్’ వీక్షించిన బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ప్రతిపక్షం ప్రతినిధి నిర్మల్ నవంబర్ 29: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించిన 140వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీక్షించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు అందించిన సందేశంలో యువతలో మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ భద్రత, డిజిటల్ సాంకేతికత వినియోగం, భారతీయ సంస్కృతి, చారిత్రక వారసత్వ పరిరక్షణ, ప్రజారోగ్యం, ఫిట్ ఇండియా వంటి పలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలను ప్రస్తావించారు.

Related News

Latest News